
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు :నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల పరిస్ధితులపై ఉపముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చించారు నియోజకవర్గం స్ధానిక సంస్ధల ఎన్నికల పరిస్ధితులపై మహబుబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ను కలిసి చర్చించిన ఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత శాసన సభ్యులు కోరం కనకయ్య వెంటజిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబుగ్రంధాలయం మాజీ చైర్మెన్ బోగాళ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు ఇది గణేష్,సర్ధార్,కంట్రాక్టర్ రాము తదితరులు ఉన్నారు