
పయనించే సూర్యుడు తేదీ 26 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత పూలమాల వేసి ఘన నివాళులర్పించారు సరిత అమ్మ మాట్లాడుతూ ఆనాడు చాకలి ఐలమ్మ చూపించిన తెగువ పోరాట పటిమా తెలంగాణ యువత్ ప్రజానీకానికి తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిచిన అందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తల రాతలు మారుతాయని రాష్ట్ర సాధన పోరాటంలో ముందు వరుసలో ఉన్న బీసీలు ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఆర్ శ్రీధర్ గోనపాడు శ్రీనివాసులు గౌడ్ అలువాల రాజశేఖర్ రెడ్డి పటేల్ శ్రీనివాసులు కపట్రా లా వెంకట రాములు వాతపాలెం ఆనంద గౌడ్ భరోసా ఆంజనేయులు మాజీ ఉపసర్పంచ్ సవరన్న సి శ్రీనివాసులు రజాక సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
