
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఆర్టీసీ కాలనీలో దుర్గ మాత పూజా, అన్నప్రసాద కార్యక్రమం
పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,పట్టణ నాయకులు
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని ఆర్టిసి కాలనిలో దుర్గామాత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ బిఎస్ సుధీర్ కానుగు అనంతయ్య,జూపల్లి కౌసల్య శంకర్,పిల్లి శారద శేఖర్,చెట్ల పావని నర్సింహా,ప్రేమలత యుగేందర్,నాయకులు బిక్షపతి రఘునాథ్ యాదవ్,సాయి క్రిష్ణ,బండారు రమేష్,లక్ష్మి కాంత్ రెడ్డి, బిక్షపతి,గంగిరెడ్డి, మురళి, దినేష్ సాగర్, క్రిష్ణ గౌడ్,శ్రీధర్ గౌడ్,నిజాం,అజ్జు,బబ్లు, కోరె, సంతోష్,కోరె రాజు తదితరులు పాల్గొన్నారు.
