
(సూర్యుడు సెప్టెంబర్ 24 రాజేష్ )
ఈ రోజు దుబ్బాక శాసన సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో Mubaraspur దుర్గా భవనీ సభ్యుల ఆహ్వానం మేరకు తేదీ 26-09_2025 శుక్రవారం నాడు సాయంత్రం 6గంటకు mubaraspur దుర్గా భవనీ మండపం లో నిర్వ హించే కుంకుమ అర్చన కార్యక్రమం కు ఆహ్వానించడo జరిగింది. మరియు mubaraspur గ్రామంలో ఉన్న వెంటమ్మకుంట మరమ్మతుల MLA గారికి వివరించడం జరిగింది. వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి వెంకటమ్మ చేరు వును మర్మతులు చెయ్యాలని అధికారులకు ఆదేశించడం.జరిగింది. కుంకుమ అర్చన ఇట్టి కార్యక్రమం కు MLA గారు హాజరు అవుతానని తెలుపడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో తెరాస సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్ గారు మరియు తాజా మాజీ MPTC బోటుక తిరుపతి లక్ష్మణ్ కొంగరీ రాజు గార్లు పాల్గొన్నారు.