పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పండుగ హిందువులు నిర్వహించుకునే అతిపెద్ద వేడుకల్లో ఒకటి… దేశమంతా ఉన్న హిందువులు దసరాను వైభవంగా జరుపుకుంటారని భారతీయ జనతా పార్టీ కెపిహెచ్బి డివిజన్ సీనియర్ నాయకురాలు, సేవ పక్ష కమిటీ కన్వీనర్ డాక్టర్ శిరీష రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీర్వాదం కేపిహెచ్బి డివిజన్ ప్రజలపై ఎల్లవేళలా ఉంటూ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

