
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 నార్పల మండలంలోని గత ఐదు ఆరు నెలల నుంచి దొంగతనాలు చేస్తున్న యువకులు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురిని నిందితులని నార్పల పోలీసులు ఆధీనంలో తీసుకొని వారి నుండి రెండు కేసులలో దొంగలించిన సొత్తులను సాద్వినం చేసుకున్నారు.
నిందితుల వివరాలు: మట్ల గొంది శ్రీకాంత్, మట్ల గొంది ప్రవీణ్, అబ్బదాసరి ధనరాజు
నిందితుల నుంచి సేకరించిన వస్తువులు: ఐదు జతల బంగారు కమ్మలు, రెండు బంగారు తాళిబొట్టు బిల్లలు. ఒక బంగారు లక్ష్మీ కాస్ బిల్లా. ఒక బంగారు తాళిబొట్టు గిన్నె మూడు జతలు వెండి గొలుసులు. హోండా సైన్ మోటార్ సైకిల్ AP02.CD.0871 స్వాధీనం చేసుకున్నారు. డి.ఎస్.పి వెంకటేశ్వర్లు
సిఐ కౌలుట్లయ్య. ఎస్సై సాగర్ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ జగదీష్.
