
//పయనించే సూర్యుడు// జులై 5//
నేడు దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి పురస్కరించుకొని నేడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి ఘనంగా నివాళులు.అనంతరం మణికొండ కురుమ భవన్లో మణికొండ పాలమూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య కు ఘన నివాళులు .సందర్భంగా . S నరసింహ కురుమ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో . కురుమ. మణికొండ పాలమూరు కురుమ సంఘం (MPKS) అధ్యక్షులు S.నరసింహ, కరాటే శ్రీనివాస్ కురుమ (తెలంగాణ స్టేట్ కురుమ యూత్ సెక్రెటరీ బీర లింగేశ్వరBSKS AND ఫౌండర్)K. రమేష్ కురుమ(MPKS జనరల్ సెక్రెటరీ) V హరికృష్ణ కురుమ (MPKS వర్కింగ్ ప్రెసిడెంట్), అశోక్ కురుమ (MPKS కోశాధికారి).మరియు. తెలంగాణ రాష్ట్ర సంఘం యువత అధ్యక్షులు. తూముకుంట అరుణ్ కుమార్ కురుమ. బండ సూరి కురుమ పాల్గొనడం జరిగింది. మణికొండ పాలమూరు సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.
