
ఈరోజు దౌల్తాబాద్ మండల పరిధిలో ఈరోజు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రోడ్డును పరిశీలించడం జరిగింది. గత రెండు రోజుల నుండి విస్తృతంగా పడడంతో వాగులు వంకలు, చెరువులో అలుగులు పోవడంతో రోడ్లపై నుండి వర్షం నీరు పోవడంతో రోడ్లన్నీ ఎక్కడికి అక్కడ కొన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. మృత్యుకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మృత్యుకారులకు తెలియజేశారు. రెండు రోజులపాటు కూడా బయటకు వెళ్ళరాదని సూచించారు. ఎడతెరిపి లేకుండా భార్య కురుస్తున్న వర్షాలు వాగులు వంకలు పొంగిపొల్లే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెగిపోయిన రోడ్లను మురికి కాల్వలను తక్షణమే మరమ్మతులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మండల అధ్యక్షులు రైముద్దీన్. వెంకటరెడ్డి. దౌల్తాబాద్ మాజీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్. నర్రా రాజేందర్. సత్యం. అహ్మద్. పంజాస్వామి. ఆంజనేయులు. దేవి రెడ్డి. కనకా రెడ్డి. ప్రవీణ్ రెడ్డి ఎమ్మార్వో చంద్రశేఖర రావు. ఆర్ ఐ నాగరాజు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు

