
పయనించే సూర్యుడు.3 తారీకు ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా. కేటిదొడ్డి మండలం జాంపల్లి అల్వాల్ పాడు మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మరొకరిపై పరిస్థితి తీవ్ర గాయాలు కావడంతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కి తరలించడం జరిగింది
