పయనించే సూర్యుడు తేదీ 25 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పురుగుల మందు తయారు చేస్తున్న ఐ కేంద్రంపై ఐజ పోలీసులు మరియు మండల అగ్రికల్చర్ ఏఈఓ జనార్దన్ రావు తనిఖీ చేపట్టారు పట్టణ ఎస్సై శ్రీనివాసరావు ఐజ ఆలస్యంగా తెలుగులోకి రావడంతో సమాచారం మేరకు స్థానిక పట్టణ ఎస్ ఐ అగ్రికల్చర్ ఏవో జనార్దన్ రావు రైతులను ఇలా నకిలీ మందులు తయారుచేసి మోసం చేయడం నేరం అని తయారుచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇచ్చారు

