
పయనించే సూర్యుడు నవంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం పరిది లోని నగరూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు తాడిపత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వెన్నపూస వెంకటరామిరెడ్డి మరియు సీనియర్ నాయకులు భోగాతి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం నిర్వహిస్తున్న దానివల్ల కలిగే నష్టాలను పేద విద్యార్థుల పడే కష్టాలను ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామ నాగేందర్ రెడ్డి, సర్పంచ్ రుక్మానందరెడ్డి, .భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, హనుమంత రెడ్డి,శివ ప్రహల్లాద్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి, యోగానంద రెడ్డి, నాని, నారాయణస్వామి,ప్రసాదు, లక్ష్మీనారాయణ,కంబగిరి రెడ్డి, ప్రతాప్,నరేష్,నాగిరెడ్డి,రామ్మోహన్ రెడ్డి,వీరారెడ్డి,వెంకట్ నారాయణ, నాగ రంగయ్య,సూరి,చెన్నారెడ్డి, బాలకృష్ణ. లక్ష్మీదేవి, హరిత,రామలక్ష్ము,సులోచన, అచ్చక్క,లలిత,నీలాంబరి, నాగలక్ష్ము మరియు తదితరులు
