పయనించే సూర్యడు జనవరి 26 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా పల్లా నర్సి రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహాత్ములని తలుచుకుంటూ . అంబేద్కర్ గారి ఆశయాలు చాలా గొప్పవని కొనియాడారు. భావితరాలకు అంబేద్కర్ గారి ఆశయాలు స్ఫూర్తినివ్వాలి అన్నారు .ఇట్టి కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతల ఆంజనేయులు. జిల్లా ఉద్యమ నాయకులు అనంతల మహేష్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్. మండల సీనియర్ నాయకులు బొల్లం శ్రీనివాస్. దున్న రవి ఎస్ కే జలీలు. దున్న ప్రవీణు. Mdరఫీ మేకల గంగరాజు.ఎస్కే గౌస్. పందింటి క్రాంతి కుమార్ .యాలగొండ నాగేశ్వరరావు.బుడే సాహెబ్ డాక్టర్ సైదులు శ్రీరామ శేషు. శ్రీరాముల వీరస్వామి మేకల శీను దేవరంగుల లచ్చలు. తంగేళ్ల లింగయ్య. తంగేళ్ల మహేష్ గునుగుంట్ల ఆంజనేయులు డిజె సాయి. మైబెల్లి నడిగూడెం మండల యూత్ నాయకులు మేకల వీరబాబు. బడుగుల వెంకటేష్. కన్నెబోయిన మురళి. బొల్లం ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES