
(సూర్యుడు 29 సెప్టెంబర్ రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుర్గ భవాని ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7 రోజు చాముండేశ్వరి అవతారంలో కొలువుదీరిన దుర్గ భవాని మాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ దుర్గమ్మ ఆశీస్సులు పొంది పాడిపంటలతో అభివృద్ధి చెందాలని వారు పేర్కొన్నారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఆరోగ్యం వెళ్లి విరియాలని ఆరోగ్యం మరియు ఆశ్చర్యంతో గ్రామం చక్కగా వర్ధిల్లాలని వారు ఆశించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీదేవి శరన్న నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని దుర్గాభవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ సంబరాపు నాగరాజు. స్వాతి ముత్యం గారి. యాదగిరి లతా . మరియు నరేష్ గౌడ్. సంబరపు ఆనంద్. సతీష్. ఆది మహేష్ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొనడం జరిగింది