
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండలం నారాయణపురం శ్రీ శ్రీ కట్ట మైసమ్మ జాతర 5 రోజులు సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు 5 రోజులు స్థానిక గ్రామానికి చెందిన జక్కుల రాంబాబు ఉచిత మంచి నీళ్లు సరఫరా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి హాజరై ప్రారంభించారు. ఆమె వెంట చందా లక్ష్మి నరసయ్య, చిన్నంశెట్టి వెంకట నరసింహ, పసుపులేటి నరేష్ పాల్గొన్నారు.