
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా కోటకొండ 27 తేది మార్చ్ వడ్ల శ్రీనివాస్
బార్ సోసియేషన్స్ నూతన అధ్యక్షులు దామోదర్ గౌడ్ జనరల్ సెక్రెటరీ చెన్నారెడ్డి
ఈరోజు నారాయణపేట జిల్లా కోర్టు సముదాయంలో జరిగిన నారాయణపేట బార్ అసోసియేషన్స్ ఎన్నికల్లో
నారాయణపేట బార్ అసోసియన్స్ అధ్యక్షులుగా 5వ సారి దామోదర్ గౌడ్ ఎన్నిక
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈరోజు కోర్టు సమదాయంలో జరిగిన బార్ అసోసియేషన్స్ ఎన్నికల్లో మొత్తం ఓట్స్ పోలైనవి 65. దామోదర్ గౌడ్ గారికి 54 ఓట్లు పోలైనవి.43 ఓట్లతో మెజారిటీతో అభ్యర్థి రఘువీర్ యాదవ్ మీద దామోదర్ గౌడ్ గారు గెలవడం జరిగింది రఘువీర్ యాదవ్ గారికి 11 ఓట్లు పోలైనవి. దామోదర్ గౌడ్ గారు వరుసగా ఇది 5వ సారి బార్ సోసియన్స్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా దామోదర్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ గా నందు నామాజీ
జనరల్ సెక్రెటరీగా చెన్నారెడ్డి జాయింట్ సెక్రెటరీగా అమీరుద్దీన్ స్పోర్ట్స్ సెక్రటరీగా మజార్ అహ్మద్ లైబ్రరీ సెక్రెటరీగా సురేందర్ చారి Exafisio membar వెంకట్ రాజ్ మొత్తం ఏడు మందితో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకోబడ్డారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ కోసం నిరంతరం కృషి చేస్తామని మా మీద నమ్మకంతో గెలిపించిన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు