
(పయనించే సూర్యుడు అక్టోబర్ 16 రాజేష్)
దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం నా యొక్క పేరు ఎర్రోళ్ల కృష్ణ. తండ్రి యాదయ్య నా యొక్క గ్రామం కొత్తపల్లి నేను రాయపోల్ ZPHS హైస్కూల్లో చదువుకున్నాను నా యొక్క పదవ తరగతి బ్యాచ్ 2011: 2012 బ్యాచ్ కి చెందిన నా యొక్క టెన్త్ మేమో గజ్వేల్ నుండి కొత్తపల్లికి బైక్ మీద తిరిగి వచ్చే సమయంలో ఆరేపల్లి నుండి కొత్తపల్లి మధ్యలో నా యొక్క పదవ తరగతి ఒరిజినల్ (లాంగ్ మెమో ) మార్గ మధ్యలో నెల రోజుల క్రితం పడిపోవడం జరిగింది.. కావున దయచేసి ఎవరికైనా దొరికినచో నా యొక్క మొబైల్ నెంబర్ 7729054219 నా యొక్క నెంబర్ కాల్ చేసి తిరిగి ఇస్తారని నేను వేడుకుంటున్నాను.