వార్డు సమస్యలపై స్పందన కరువు
పయనించే సూర్యుడు ప్రతినిధి తోరూర్ డివిజన్, కేంద్రం
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్, కేంద్రంలోని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో గల, రెండవ వార్డులో, గల, మురికి కాలువ (డ్రైనేజ్), బ్లాక్ అవడంతో, మురుగునీరు అంతా, రోడ్డుపై, ప్రవహిస్తూ, దుర్గంధమును వెదజల్లుతున్న, పట్టించుకోని, తొర్రూరు మునిసిపాలిటీ శాఖ అధికారులు, రెండవ వార్డ్ కౌన్సిలర్, వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా అవార్డులో నివసించే, అన్నారం రోడ్డు వైపు, వైద్యుడిగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్న, డాక్టర్, సుదర్శన్, రెండవ వార్డ్ లో గల తన నివాసంకు, మురుగునీరు, ప్రవహిస్తున్నాయని, వారి ఇంట్లో అద్దెకు ఉండేవారు, చెప్పడంతో, మొరముతో, ఇంటి ఆవరణంలో పోసుకున్న సందర్భంలో, కొంత మోరమును, కాలువలోకి, నేర్పగా, అదే వాడలో, తొర్రూరు డివిజన్ కేంద్రంలోని, కెనరా బ్యాంకు సమీపంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న అనిల్, వారు కూడా వారి ఇంటి ఆవరణంలో మొరాన్ని పోయడంతో, మురికి కాలువ, మొరం మట్టితో నిండుకోవడంతో, మురుగునీరు అంతా, రోడ్డుపై ప్రవహించుతూ, రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న సందర్భంగా, ఇట్టి విషయాన్ని స్థానిక మునిసిపాలిటీ అధికారులు, సంబంధిత వార్డు కౌన్సిలర్, ఇట్టి సమస్యపై, స్పందించాలని, రెండవ వార్డులో నివసించే స్థానికులు, మునిసిపాలిటీ అధికారులను కోరుకుంటున్నారు…