
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజామాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియకు ఏఐసిసి పరిశీలకులుగా వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ వారం రోజుల పర్యాటక వివరాలు:-తేదీ 14-10-2025 మంగళవారం రోజు బోధన్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏ
మధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 15-10-2025 బుధవారం రోజు ఆర్మూర్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏ మధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 16-10-2025 గురువారం రోజు బాల్కొండ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏ మధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 17-10-2025 శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏ మధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 18-10-2025 శనివారం రోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏ మధ్యాహ్నం 12:00 గంటలకు బ్లాక్ బి అదేవిధంగా శనివారం సాయంత్రం బాన్సువాడ నియోజకవర్గం బ్లాక్ బి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది
