
పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న
గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వరుస దాడులు పోలీసులు బలంగా కేసు చేస్తున్న యువతలో రాణి మార్పు ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంకా కఠినంగా కేసులు చేసే యోజనాలలో పోలీసులు గద్వాల నిన్న రాత్రి తప్ప తాగి పానీపూరి బండి దోషం చేసిన యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు దాడి చేసిన వారిలో ముగ్గురు నిందితులు ఉన్నట్లు తెలుస్తుంది నేడు సంఘటన స్థలానికి పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ పెళ్లి వివరాలు సేకరించారు నిందితులు ఎంతటి వారైనా వారిపై పోలీస్ శాఖ తరపున కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు గత కొన్ని రోజులుగా గద్వాల పట్టణంలో యువత మద్యం మత్తులో వరుస దాడులు చేసుకుంటున్నా సందర్భంలో పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి దాడులు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతూ ఉన్నప్పటికీ యువతలో మార్పు రాకపోవడంతో ఇకపై దాడులు చేసే వారిపై పోలీసులు కూడా బలమైన కేసులు చేసే విచనాలలో ఉన్నట్లు తెలుస్తుంది