
కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇప్పలపల్లి నరసింహులు సోదరుడు ఇప్పలపల్లి కృష్ణయ్య భార్య ఇప్పలపల్లి పద్మమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే కోందుర్గ్ మండల్ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ , జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ , బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి చెరుకుపల్లి సర్పంచ్ ప్రేమ్ కుమార్ పాల్గొని మరణం పట్ల చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భుతిని తెలియజేశారు…. పాల్గొన్నవారు వార్డ్ మెంబర్ యన్ రమేష్ , సందీప్ కుమార్ , గ్రామ అధ్యక్షుడు నర్సింలు , జాకారం నరసింహులు, తుమ్మలపల్లి రామస్వామి , చిట్యాల చెన్నయ్య , వడ్డే చిన్నయ్య , వడ్డే శీను , వెంకటేష్ తదితరులు ఉన్నారు…