
పయనించే సూర్యుడు.తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
గద్వాల జిల్లా అదనపు కలెక్టర్కి లక్ష్మీనారాయణకి వినతిపత్రం అందజేశారు. మాచర్ల ప్రకాష్ బీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి. వ్యవసాయ వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎంజి నరసింహులు గద్వాల జిల్లాలో భూమిలేని నిరుపేద దళితులకు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా గద్వాల జిల్లాలో దళితులు భూమిలేని నిరుపేదలు ఉన్నారని తెలియజేశారు వారికి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు