Monday, August 4, 2025
HomeUncategorizedనిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 4 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

సోమవారం రోజు టి సుండుపల్లిలో ఎం సి ఆర్ కల్యాణమండపం నందు రాయచోటి పట్టణం మాసాపేట వాస్తవ్యులు యడం ప్రతాప్ కుమారుడు సత్యదీప్ – తేజశ్రీ (సుంకర సుధాకర్ బాబు కుమార్తె) ల వివాహ నిక్షితార్త వేడుకలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అన్నమయ్య డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్,అడ్వకేట్ తలారి సుబ్రహ్మణ్యం ,కాంచన రెడ్డయ్య,కుంచ నాగయ్య,రమణ,వెంకటేశ్వర్లు నాయుడు,శ్రీను,జనార్దన్ నాయుడు,మచ్చ వెంకటనారాయణ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments