
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రెవెన్యు డివిజినల్ అధికారి, ఆత్మకూరు అధ్యక్షతన డబ్ల్యూ యూ ఏ నీటి తీరువా సంఘం కు సంబంధించి, నీటి పన్ను వసూలు పై అవగాహన కల్పించుట కు
ఆత్మకూరు నియోజకవర్గంలోని డబ్ల్యూ యు ఏ .చైర్మన్స్, మెంబర్స్ . మండల ప్రజా పరిషత్ అధికారులను, ఇరిగేషన్ ఏఈ లను , వ్యవసాయ అధికారులను, గ్రామ రెవెన్యు అధికారులను గ్రామ వ్యవసాయ సహాయకులకు శనివారం ఉదయం 10:00 గంటలకు రెవెన్యు డివిజినల్ అధికారి, ఆత్మకూరు కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ నీటి పన్ను వసూలు పై అవగాహన కల్పించి త్వరగా నీటి పన్ను వసూలు చేయాలని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు నీటి సంఘాల అధ్యక్షులు ఏలూరు కేశవ చౌదరి. అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు