
పయనించే సూర్యుడు// న్యూస్ మే 27//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామానికి చెందిన గణపురం పద్మ సంతోష్ హైదరాబాద్ మణికొండ లో నూతనంగా గృహ నిర్మించారు. ఇట్టి గృహప్రవేశానికి MPKS అధ్యక్షుడు S నరసింహ మరియు గ్రామస్తులు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పద్మ సంతోష్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాధ్వార్ గ్రామస్తులు. గణపురం వెంకటప్ప. గణపురం శ్రీనివాసలు. ఆరికేరి సౌరప్ప. వడ్ల భాను ప్రకాష్. బుడే బోయి శాంతప్ప. లింగంపల్లి వెంకటేష్. J నరసింహ.g సిద్ధప్ప.కాకి శివ బుడబోయి బసవరాజ్. కావాలి నరసింహులు.పాల్గొన్నారు.
