
పయనించే సూర్యుడు// న్యూస్ మే 21//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధవార్ గ్రామంలో వారం క్రితం జరిగినటువంటి వివాహ నీకి అందుబాటులో లేకపోవడంతో నేడు స్వయంగా వారి ఇంటికి వెళ్లి నూతన జంటలను ఆశీర్వదించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు మండల అధ్యక్షులు గణేష్ మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు శ్రీ రాజేశ్వరరావు శ్రీ గాండ్ల రాములు మరియు.ex సర్పంచ్ కమ్మరి బ్రహ్మయ్య.వడ్ల సత్యనారాయణ .ex ఎంపీటీసీ బొంబాయి శంకర్ బాట విశ్వనాథ్ బుడేబోయి బాలు వడ్ల నరసింహులు.A వెంకటయ్య (విలేఖరి). అరికేరి సవరప్ప మరియు తదితరులు పాల్గొన్నారు


