
*పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
ది.07/07/2025 అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవo సందర్బంగా,నెల్లిపాక ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి నెల్లిపాక మెన్ సెంటర్ వరుకు ర్యాలీ చేస్తూ మెడికల్ ఆఫిసర్ డాక్టర్.విష్ణుప్రియ డాక్టర్.నాగమణి మెడికల్ ఆఫిసర్ పి హెచ్ ఎన్ అరుంధతి సూపర్వైజర్ జి.సీతమ్మ గారు ఏ ఎన్ ఎం ఎస్ హెల్త్ అసిస్టెంట్స్ ఫార్మస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్,ఆశా కార్యకర్తలు ర్యాలీ నలో పాల్గొనడం జరిగినది. ఈ ర్యాలీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి మెయిన్ సెంటర్ మీదుగా కొనసాగినది. ఈ ర్యాలీ లో ప్రజల ప్రపంచం ఆరోగ్య దినోత్సవం లో గర్భవంతులకు సుఖప్రాసవం గర్నమెంట్ హాస్పిటల్ లో నే జరగాలి మరియు వివాహ వయసు అబ్బాయికి-25అమ్మాయి కి 21 గురించి అవగాహన కలిగే విధంగా, adults and girls ఇవ్వడం జరిగినది. ఈ ర్యాలీ ని ఉద్దేశించి dr విష్ణుప్రియ గారు మాట్లాడుతూ తో ప్రతీ ఒక్కరు బాల్య వివాహాలు అరికట్టడానికి కృషి చేయాలని డాక్టర్.విష్ణుప్రియ గారు వివరించారు
