
పయనించే సూర్యుడు మే 27 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఈ మహానాడులో సుండుపల్లి మండలం నుండి మండల అధ్యక్షుడు కల్లె రెడ్డప్ప, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎం. శివరాం నాయుడు మాజీ ఎంపీటీసీ మోహన్ నాయుడు వరుణ్ జెస్టం, అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ నాయుడు మండల యువత అధ్యక్షుడు సురేశ్ నాయుడు మైనారిటీ నాయకులు గౌష్ ,మస్తాన్ శెట్టి, ఇమ్రాన్, నాగార్జున తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మహానాడు ముక్యంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.