
- పయనించే సూర్యుడు మార్చి 24 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
- టేకులపల్లి మండలం బోడు పంచాయతీకి చెందిన పంజాల సముద్ర w%రాములు తాను చనిపోయిన తన కళ్ళు మరో మనిషికి వెలుగునివ్వాలి అని కోరుకుంది గత నెల రోజులుగా అనారోగ్యానికి గురై మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు పోరాడి తుది శ్వాస విడిచింది అన్ని దానాలలో నేత్రదానం ఉత్తమ దానం సామాజిక సేవ యొక్క సాధనలో ఒకటిగా నేత్రదానం దీనిని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఒక వ్యక్తి నేత్రదానం చేయటం వలన ఇద్దరు అందులకు చూపునివ్వటం ఇద్దరి అందుల జీవితాలలో వెలుగును నింపటం మనిషి మరణాంతరం తన నేత్రదానంతో ఇద్దరు అందులో జీవితాల్లో వెలుగులు నింపడం అనేది దాతృత్వం ఉత్తమరూపాలలో ఒకటి మరణం తర్వాత కూడా దాత గ్రహీత దృష్టిలో నివసిస్తుంది చనిపోయిన వ్యక్తి నుండి కళ్ళు ఇద్దరు అందులకు దృష్టిని ఇవ్వవచ్చు కారు చీకట్లో కాంతి పుంజం ఎదురైతే ప్రపంచం కళ్ళముందు సాక్షాత్కారం అవుతుంది అంతకు మించిన మరో వరం ఇంకోటి ఉండదు అలాంటి వరం అందించేదే నేత్రదానం అయితే ఇప్పటికీ మన సమాజం ఎంతో పురోగమిస్తున్నప్పటికీ పలు అనుమానాలు మూఢనమ్మకాలతో నేత్రదానం చేయటానికి ముందుకు రావడం లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైన ఏడు వింతలుచూడలేరు మరో ఏడూ అగాధాన్ని చూపించే సప్త సముద్రాలు ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని వీక్షించలేని అందులకు నేత్రదానం చేసి వారి యొక్క జీవితాలలో వెలుగులు నింపవచ్చని అలాంటి మానవత్వం ఉన్న వ్యక్తులలో పంజాల సముద్ర ఒకరని గ్రామస్తులు ప్రజలు బంధువులు సామాజిక కార్యకర్తలు మేధావులు చర్చించుకుంటున్నారు 👁️👁️