
ఎన్టీఆర్ జిల్లా నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కార్యవర్గము ఏర్పాటు చేయడం జరిగింది. పయనించే సూర్యుడు జనవరి 9 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మా అన్న డాక్టర్ వి.రవికుమార్ గారికి శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాను మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అభిమానించే మీ తమ్ముడు రావూరి నాగరాజు (అడ్వకేట్) తిరువూరు.