
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్* పంట కాలువ పుడికతీత,రిటైనింగ్ వాల్ పనులకు శంఖుస్ధాపన చేసిన వైరా నియోజకవర్గం శాసన సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్ * గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కాలువ అభివ్రృధ్ధికి తట్టెడు మట్టి తీయలేదు,పిరికెడు చెట్టు పికలేదు-ఎమ్మెల్యే రాందాస్ నాయక్ * గతంలో ఈ కాలువను వైరా నుండి తాటి పుడి వరకు భట్టి విక్రమార్క అభివ్రృధ్ధి చేసారు* 40 కోట్ల రుపాయలతో తాటిపుడి నుండి గన్నవరం వరకు కాలువ అభివ్రృధ్ధి.* ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన ఇరిగేషన్ అధికారులు,తాటిపుడి రైతాంగంవైరా/తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతు సంక్షెమమే ధ్యేయంగా వైరా మండలం తాటిపుడి గ్రామం నుండి గన్నవరం వరకు 40 కోట్ల రుపాయలతో అభివ్రృధ్ధి చేయ తలపెట్టిన పంట కాలువ పుడికతీత,రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ముఖ్య అతిధి గా డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కలిసి హజరై కొబ్బరి కాయ కొట్టి పనులు ఫ్రారంభించిన వైరా నియోజకవర్గం శాసన సభ్యలు మాళోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు