Monday, April 28, 2025
Homeఆంధ్రప్రదేశ్పగలే వెన్నెల…

పగలే వెన్నెల…

Listen to this article

ఫోటో : విద్యుత్ స్తంభాలకు పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు…

రుద్రూర్, ఏప్రిల్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తెల్ల గోపి ) : రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వార్డ్ లోని పట్టపగలే విద్యుత్ దీపాలు వెలగడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విద్యుత్ ను పొదుపు చేయాల్సి ఉండగా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments