
రాజమల్లు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పయనించే సూర్యుడు మే 25 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐ ఎన్ టి యు సి మాజీ ఉపాధ్యక్షులు కీర్తిశేషులుచొప్పరి రాజమల్లు వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజమల్లు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మరియు ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ రాజమల్లు సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గలిపల్లి స్వరూప, ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు, హరిహర క్షేత్ర చైర్మన్ గందే సదానందం, కార్యదర్శి జాఫర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎండి యాకూబ్, ఇబ్రహీం, వెంకన్న, వెంకట్ నారాయణ,జెట్టి కిషోర్, విజయ్, మోహన్ రావు, శివ, దాస్, కోట్ల శ్రీను, ఏ చిన్ని, కే లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, ఎస్కే ఇమామ్, యాకూబ్ అలీ, ఈ రాములు, పి మధుకర్ రావు, నందకిషోర్, ఎండి అక్తర్, ఎస్.కె అబ్దుల్, జి సతీష్ కుమార్, గోచికొండ సత్యనారాయణ, కంచర్ల శీను, సిరిమల్లె రాజు, పెద్దినేని హరినాథ్ బాబు, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, సైదా మియా, రాంజీ, ఈసం నరసింహారావు, గౌస్, అఫ్రీద్, పెండ్యాల రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులర్పించారు