
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా భీమ్ గలవాసి తాటికొండ గంగాధర్ ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వీతీయ న్యాయమూర్తి ఏం ఏ సలీం నియమించారు నియమించారు.ఈ సందర్భంగా తాటికొండ గంగాధర మాట్లాడుతూ తమపై పూర్తి విశ్వాసంతో ఇచ్చిన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని తెలియజేస్తూ, ఇట్టి పదవికి సహకరించిన నిజామాబాద్ జిల్లా సలహాదారులు (మీడియా ఇంచార్జ్) మహమ్మద్, మహిళ సలహాదారులు (న్యాయవిభాగం) శ్యామల లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే గంగాధర్…. మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కార్యవర్గ సభ్యులను నియమించి, త్వరలోనే నియమించి కార్యవర్గ బాధ్యతలు అందజేస్తానని తెలియజేశారు.