
//పయనించే సూర్యుడు //న్యూస్// ఫిబ్రవరి5 మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధవార్ గ్రామం పూర్వ విద్యార్థులు నేడు మక్తల్ సురేఖ టీచర్ ఇంటిదగ్గర పూర్వ విద్యార్థులు టీచరుకు పుష్పగుచ్చం శాలువాతో సన్మానించడం జరిగింది సురేఖ టీచర్ తన ఒక ఉపాధ్యాయురాలు ఎందరో విద్యార్థులను గొప్పగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగిందని విద్యార్థులకు ఒక విద్యనే కాకుండా అన్ని విషయాలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేట నాగమ్మ మాజీ ఎంపీటీసీ బొంబాయి శంకర్. పేట శివప్ప ఎర్రంకుల వెంకటేష్ బాట విశ్వనాథ్ అందరూ కలసి అభినందనలు తెలియజేశారు