Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కు ఆల్ ద బెస్ట్

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కు ఆల్ ద బెస్ట్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా 21 తేదీ మార్చి వడ్ల శ్రీనివాస్

తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్య పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు నారాయణపేట జిల్లా కోట్ల మధుసూదన్ రెడ్డి విద్యార్థులు ఎలాంటి ఒడిదుడుకులకు టెన్షన్ పడకుండా ప్రశాంత ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి ఎలాంటి ఆందోళనలకూ గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు ర్యాలీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. కార్యక్రమంలో యూసుఫ్ తాజ్ అనిల్ రవి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments