
పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి పదవ తరగతి ఫలితాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లి విద్యార్థిని వాంకుడోత్ శ్రీ హరిణి పవార్ D/O హథీరామ్ నాయక్ బొమ్మనపల్లి గ్రామం టేకులపల్లి మండలం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎమ్ పి పి ఎస్ లక్ష్మీపురం హెచ్ ఎం టేకులపల్లి మండలం గారి కూతురు గౌట్ హై స్కూల్ మొదటి ర్యాంక్ 546 మార్క్స్ సాధించారు వారి తల్లి కె జి బి వి టేకులపల్లి ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు వారి కూతురు ఈ రోజు విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో స్కూల్ మొదటి ర్యాంక్ మండలం లో రెండవ స్థానం సాధించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు వారు కూడా ప్రభుత్య పాఠశాలలలో చదివి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్య పాఠశాలలలో నాణ్యమైన విద్య అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు