
//పయనించే సూర్యుడు// న్యూస్//ఫిబ్రవరి 23// మక్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో తేదీ 22 -2-2025 రోజులు టీ షార్ట్ మరియు నిపుణుపున ఛానల్ ద్వారా పదవ తరగతిలో ఎక్కువ మార్కులు పొందడానికి ఈ క్రింది సూచనలు చేయడం జరిగిందిపేపర్ను 10 నిమిషాలు చదవాలి సెక్షన్ మరియు బీట్ నెంబర్ తప్పకుండా చేయాలి రోజు రెండు ప్రశ్నలు వేసుకొని టీచర్ కు చెప్పాలి బొమ్మలను గీచేటప్పుడు భాగాలు గుర్తించాలి ప్రశ్నకు తగినట్లు జవాబు రాయాలి అక్షరాలు గుండ్రంగా ఉండాలి నాలుగు మూలలు మార్జిన్ గీయాలి బొమ్మలు గీచేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోకూడదు అక్షర దోషం ఉండరాదు
భయం వదిలాలితెలుగు హిందీ ఆంగ్లముగణితము భౌతికశాస్త్రం జీవశాస్త్రము సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థులకు సాధించేందుకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ టీ షార్ట్ లైవ్ లో గణపతి శర్మ సివి హరికృష్ణ మధుసూదన్ రెడ్డి వనజ డాక్టర్ జె ఎల్లయ్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి విజయ మంగళ నిర్మల భాను ప్రకాష్ లక్ష్మణ్ శశిరేఖ నరసింహ మధుసూదన్ రావు నరసింహ పాల్గొన్నారు