
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
కమ్మర్ పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బుధవారం రోజు నా బద్దం రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్ నాన్న ఇటీవల మరణించినారు వారి కుటుంబాన్ని మరియు వడ్ల బ్రహ్మయ్య సతీమణి ఇటీవల మరణించినారు వారి కుటుంబాన్ని మరియు దాసరి ఉపేంద్ర రాకేష్ నాన్న మరణించినారు వారి కుటుంబాన్ని పరామర్శించినారు వీరి వెంట జిల్లా కార్యదర్శిలు తిప్పిరెడ్డి శ్రీనివాస్ తక్కువరి దేవేందర్ బోనగిరి భాస్కర్ తక్కువరి శేఖర్ నరేందర్ విజయ్ రవి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
