Monday, September 1, 2025
Homeఆంధ్రప్రదేశ్పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాదం

పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాదం

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 31/08/25

గాంధారి మండల కేంద్రంలో పవన్ యూత్ గణేష్ మండపం వద్ద 25 వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నరూ నాలుగో రోజు అన్నదాన కార్యక్రమంలో గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిసా గణేష్ అన్నదానం నిర్వహించరూ
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు నాయకులు యువజన సంఘ సభ్యులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించరూ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments