Tuesday, August 5, 2025
Homeఆంధ్రప్రదేశ్పాడేరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

పాడేరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

పొలం పిలుస్తోంది కార్యక్రమం చేజర్ల మండలంలోని వావిలేరు, పాడేరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది.పంట వేసిన రైతులు తప్పనిసరిగా ఈ . పంట నమోదు చేయించుకోవాలి అని మండల వ్యవసాయ అధికారి పి. హిమబిందు తెలిపారు. అదేవిధంగా వరి పంట లో వచ్చు తెగ్గులు, పురుగు లు యాజమాన్యం పద్ధతులు గురించి రైతులుకు తెలియజేశారు.అన్నదాత సుఖీభవ లో ఎన్ పి సి ఐ . లింక్ లేని రైతులు తప్పని సరిగా ఎన్ పి సి ఐ. లింక్ చేసుకుంటే డబ్బులు జమ అవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు, పాడేరు సర్పంచ్ గుమ్మ వెంకటేశ్వర్లు . వి ఏ ఏ ఎస్. సూర్యనారాయణ, డి.హాజరత్ రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments