Monday, March 17, 2025
Homeఆంధ్రప్రదేశ్పిడబ్ల్యుడి ఇ ఆర్ఎస్ స్కీం లబ్ధిదారుల ఎంపిక

పిడబ్ల్యుడి ఇ ఆర్ఎస్ స్కీం లబ్ధిదారుల ఎంపిక

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 17 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్రావు )

టేకులపల్లి మండలo ఎంపీడీవోఆఫీసులో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పిడబ్ల్యూడి ఈ ఆర్ ఎస్ స్కీం లో లబ్దిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసినారు టేకులపల్లి మండలంలో 136 లబ్ది దారులు ERS అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారువారిలో 90-100% వికలాంగులు ఉన్న 15 మంది లబ్దిదారులను ఎంపిక చేయనైనది. కమిటి వారు ఈ రోజు 15 మంది లబ్దిదారులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురి లబ్దిదారులను ఎంపిక చేయనైనది. ఈ లిస్ట్ SBI టేకులపల్లి బ్యాంకు వారికీ పంపబడును. తదుపరి జిల్లా కలెక్టర్ తగు ప్రతిపాదనల అప్రూవల్ కోసం జిల్లా కలెక్టర్ కు lపంపించనైనది. ఈ కమిటిలో ICDS , CDPO KM తార
MPDO, JL గాంధీ (IC), APM,రవికుమార్ ICDS ,సూపర్ వైజర్ – 1 B.నిర్మల ICDS ,సూపర్ వైజర్ – 2 K.యశోదమ్మ, Disable Dept: MD ఖలిదబెగుం
ఎంపీడీవో ఆఫీస్ సూపర్డెంట్ S. శ్రీనివాస్ రావు హజరైనారు. తగు సమాచారం కోసం ఐసిడిఎస్ సిడిపిఓ ను తార 7337482564 సంప్రదించగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments