
పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న : జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలం గ్రామ నివాస్య అయిన కురువ మదిలేటి తండ్రి రాజోలి బజారే తన పొలంలో పత్తి తీయడానికి వెళ్లి పిడుగు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు ఆదోలను చెందుతున్నారు అలాగని ఈ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అండ దండాలు ఉండాలని మృతి చెందిన కుటుంబ ప్రజలు కోరుకోవడం తెలిపారు