
పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జనరల్ హాస్పిటల్ లోని డాక్టర్ తో మాట్లాడి తదుపరి కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు డాక్టర్ ఎస్సీ సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వంతో మరియు పిడుగుపాటు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున మరియు డబల్ బెడ్ రూములు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి డాక్టర్ ఎస్ఎ కుటుంబ బాధితులకు ఇస్తామని భరోసా ఇచ్చాం రు