
//పయనించే సూర్యుడు// జులై 23//
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1989-90 10 వ తరగతి పూర్వ విద్యార్థులు 35 సంllల తర్వాత అదే పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనగమనంలో తలో దిక్కుకు వెళ్ళిపోయినా 35 సంవత్సరాల తర్వాత కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం. K. లింగ రెడ్డి. జగన్నాథ్ రావు. బగవంతు. సత్యనారాయణ. జె. జగదీశ్ కుమార్. విద్యార్థులు. మధ్వార్ డాక్టర్. ఆశప్ప. మనోహర్. రఘు. విశ్వనాధ్ రెడ్డి. లింగాధర్. హన్మంతు.అయూబ్. ఫజల్ అహమ్మద్. బాలరాజ్. లక్ష్మి నారాయణ. చెన్నారెడ్డి. B. నర్సిములు. వెంకటేష్. వెంకటరమణ. శశిరేఖ. గంగారాం.హన్మంతు

