
పయనించే సూర్యుడు జూలై 15 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు ఆర్డీఓ కోర్ట్ లో చాలా కేసులు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి.వాటిని వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని భారత్ మహాసేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కి భారత్ మహాసేన అధ్యక్షులు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఒకవారం లోపల ఆత్మకూరు ఆర్డీఓ కోర్ట్ లో పెండింగ్ కేసులు మొత్తం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం భారత్ మహాసేన ఆర్గనైజర్ జువ్వ గుంట బాబు తెలిపారు