పయనించే సూర్యుడు న్యూస్ తాడపత్రి ప్రతినిధి కుల్లాయప్ప 11
పెద్దపప్పూరు మండల కేంద్రం లోసుంకులమ్మ కాలనీలో
వడ్డె సంఘం సుంకలమ్మ పూజారి అంజనప్ప అధ్యక్షతన ఊహించారు ఆయన ఆధ్వర్యంలో 11-01-2025 తేదిన లకి తొలి తరం స్వతంత్ర సమర యోధులలో ఒక్కడైనటువంటి వడ్డెర జాతి గర్వించదగ్గ వీరుడు వడ్డే ఓబన్న గారి జన్మదిన వేడుకలు వడ్డె లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఐ పెద్ద పప్పులు మండల కార్యదర్శి చింతా పురుషోత్తం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయడమే ఉద్దేశంతో ఆయన జయంతిని ఘనంగా జరపడం స్వతంత్ర సమరయోధుడు ఎన్నో పోరాటాలుగా పరిగణించి సిపాయిలు బ్రిటీష్ వారిని తిరుగుబాటుకుముందే 1857/ నరసింహారెడ్డి తో కలిసి ఓబన్న త్యాగాలుతో మరో చరిత్రగా పోరాడిన గుర్తు చేశారు నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడు స్మరించుకుంటూ అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఘనంగా జరుపుకోవడం ఒక పండగ వాతావరణం గా జరిగిందని అన్నారు అలాగే ఆయన చిత్రపటాన్ని పూలమాలవేసి నివాళులర్పించి పుర వీదుల్లోర్యాలీతో జరిపి అన్నదానం కార్యక్రమం వైభవంగా జరిగిందనివడ్డే సంఘం సభ్యులుతెలిపారు ఈ కార్యక్రమం లో సుంకలమ్మ పూజారి వడ్డీ అంజనప్ప వడ్డే కిష్టప్ప వడ్డే రామాంజనేయులు వడ్డే వీరాంజనేయులు బి వెంకటనారాయణ వడ్డే ధనాంజయులు వడ్డే రాజేష్ వడ్డి పెద్ద వెంకటనారాయణ వడ్డే వాసు యువకులందరూ పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు