
పయనించే సూర్యుడు జూన్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు తూర్పుపల్లి పంచాయతీ పరిధిలో నీ రెడ్డివారికండ్రిగ పులనీళ్లపల్లి చల్లపు నాయుడు పల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వెలుతుర్ల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు కోకన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు . ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు అనుబంధ కమిటీ సభ్యులతో సచివాలయ సిబ్బంది తో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి వెలుతుర్ల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు