
పయనించే సూర్యుడు మే19 (పొనకంటి ఉపేందర్ రావు)
సోమవారం బోడు ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు గా పని చేసిన పొదెం భద్రం దశ దిన కర్మలకు హాజరై వారి చిత్ర పటానికి పూలతో నివాళి అర్పించి అనంతరం మృతుని కుటుంబాన్ని ఓదార్చిన తెలంగాణ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో సువర్ణపాక సత్యనారాయణ, లాయర్, కుంజ సమ్మయ్య, కుంజ బుచ్చయ్య,కోర్స రామారావు, తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.