
పోరాటంలో మా వంతు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సైనికులం. కష్ట కాలంలో కాంగ్రెస్ జెండా మోసామ్.. పయనించే సూర్యడు //ఫిబ్రవరి //17//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్. 15సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పని చేస్తు అనేక పోరాటాల చేసము . కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ పింగిలి రాకేష్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా తొలి జెండా పట్టింది కాంగ్రెస్ జెండే అని, చిన్నతనం నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబం కోసమే పని చేశామని అన్నారు. గతంలో కోరపల్లి శివాలయం కోసం 28రిలే నిరాహార దీక్ష చేయడం జరిగిందన్నారు .ఫలితంగా శివాలయం గుడి ఎండోమెంట్ ఆధీనంలో తీసుకోవడం జరిగిందని తెలిపారు. కౌశిక్ రెడ్డి పార్టీ మారాలని ఇబ్బంది చేసిన కన్న తల్లి పార్టీ పట్టుకోని ఉండటం జరిగిందని తెలిపారు .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలు మారిన, పార్టీ పట్టుకోని అభ్యర్థుల కోసం అహర్నిశలు కష్టపడ్డామని తెలిపారు .బై ఎలక్షన్ లో ప్రతిపక్ష పార్టీ వారు ఎన్నో రకాల ఇంబందులకు గురి చేసిన కేసుల పెట్టిన,ఆర్థిక ఇబ్బందులల్లో నష్టం చేసిన కష్టకాలంలో పార్టీ పట్టుకోని పని పనిచేయడం జరిగిందిన్నారు .బై ఎలక్షన్ లో బల్మూర్ వెంకట్ టిక్కెట్ ఇవ్వడం తో వెంకట్ తో కలిసి పార్టీ కోసం పని పనిచేసారమన్నారు .తరువాత రేవంత్ రెడ్డి ప్రాదయాత్రలో మరియు భట్టి విక్రమార్క ప్రాదయాత్రలో పాల్గొన్నడం మా వంతు కష్టాన్ని పార్టీకి అందించడం జరిగింది అని మాట్లాడారు .తరువాత వోడితల ప్రణవ్ కు పార్టీ టిక్కెట్ ఇవ్వడం, ప్రణవ్ కోసం కూడ పని చేయడం జరిగిందని తెలిపారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణవ్ పట్టించుకోవడం లేదు అని,ప్రణవ్ కోత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పక్కన పెట్టుతున్నాడాన్నారు.కనీసం పార్టీ కార్యక్రమలు కూడా చెప్పడం లేద,ని వాపోయారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ముదిరాజ్ లు అత్యధికంగా ఉన్నరాని, మా మత్స్యకారులు సమస్య లు కోసం కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ కాంగ్రెస్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, తెలిపారు. అలాంటి ముదిరాజులను ప్రక్కకు పెట్టుతున్న ప్రణవ్ కు ఇది మేము అమర్యాదగా భవిస్తున్నామని, అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కి ముదిరాజుల లో వ్యతిరేకత ఏర్పాటుతుందని, రాకేష్ పేర్కొన్నారు.
