
పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని పర్యాడు గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అమరవీరులకు పుష్యగించాలు అమర్పించి శ్రద్ధాంజలి కట్టించి జరిగినది అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణం దినం సందర్భంగా ఎమ్మెల్యే మే మేగా రక్తదానం శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పరేడ్ గ్రౌండ్ ఆవరణలో పోలీసు వారు ఏర్పాటు చేసిన సి టీం ట్రాఫిక్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఐటీ సైబర్ క్రైమ్ ఫింగర్ ప్రింటర్స్ బాన్స్ కార్డ్స్ తుపాకీ ఆయుధాలు స్టాల్స్ లను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించడం జరిగింది . ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసు వివిధ నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు మరి వీరులకు జోహార్లు అర్పించి మరియు రెండు నిమిషాలు మౌనం పాటించారు కరోనా కష్ట సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు వివరిస్తూ లాక్ డౌన్ సమయంలో రాత్రి పగలు విధులు నిర్వహించడం జరిగింది .